పల్నాడు జిల్లాలో దారుణం.. ఆస్తి గొడవల్లో ముగ్గురిని హత్య చేసిన దుండగుడు

Palnadu: చిన్నమ్మ, ఆమె ఇద్దరు పిల్లలను నరికి చంపిన బంధువు

Update: 2023-07-06 04:18 GMT

పల్నాడు జిల్లాలో దారుణం.. ఆస్తి గొడవల్లో ముగ్గురిని హత్య చేసిన దుండగుడు

Palnadu: పల్నాడు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి గొడవల్లో దుండగులు ముగ్గురిని హత్య చేశారు. సత్తెనపల్లి మండలం ధూళ్లిపాళ్లలో ఈ దారుణం చోటు చేసుకుంది. చిన్నమ్మ, ఆమె ఇద్దరు పిల్లలను సమీప బంధువు నరికి చంపాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యా్ప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Tags:    

Similar News