విశాఖ యారాడ బీచ్‌లో భారీ తిమింగళం

Visakha: మత్స్యకారుల వలకు చిక్కిన అతిపెద్ద తిమింగళం

Update: 2022-12-18 14:00 GMT

విశాఖ యారాడ బీచ్‌లో భారీ తిమింగళం

Visakha: విశాఖ యారాడ బీచ్‌లో అతిపెద్ద తిమింగళం మత్స్యకారుల వలకు చిక్కింది. పెద్ద చేప వలకు చిక్కిందనుకొని.. ఆనందంతో ఒడ్డుకు తెచ్చారు మత్స్యకారులు. తిమింగళమని తెలిసి ఒడ్డున వదిలేశారు.

Tags:    

Similar News