Tuni: తునిలో జంతు కళేబరాల నుంచి ఆయిల్ తీస్తున్న ముఠా

Tuni: భారీగా కల్తీ ఆయిల్, జంతు చర్మాలు సీజ్

Update: 2023-01-17 06:57 GMT

Tuni: తునిలో జంతు కళేబరాల నుంచి ఆయిల్ తీస్తున్న ముఠా

Tuni: కాకినాడ జిల్లా తుని లో జంతు కళేబరాలతో ఆయిల్ తయారు చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. రామకృష్ణ కాలనీ ఓ ఇంటిపై పోలీస్, గోసంరక్ష ఫోర్స్ దాడులు చేశారు. జంతు కళేబరాల నుంచి తయారు చేసిన ఆయిల్, నిల్వఉంచిన పశువుల చర్మాలు, పోలీసుల గుర్తించారు. గోవులను చంపి రక్తాన్ని, వ్యర్థాలను డ్రైనేజిలోకి వదులు తున్నట్టు పోలీసులు తెలిపారు. మామూలు రిఫైడ్ ఆయిల్ లో జంతు కళేబరాల నుంచి తీసిన ఆయిల్ కలిపి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతోంది ఈ ఆయిల్ మాఫియా

Tags:    

Similar News