ప్రకాశం జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు
* ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఓటర్లు * సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసుల భారీ భద్రత
Representational Image
ప్రకాశం జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరగనుంది. దీంతో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరారు. మరోవైపు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.