Tirumala: శ్రీవారి సర్వదర్శనానికి 24గంటల సమయం
Tirumala: తిరుమల కొండమీద తగ్గిన రద్దీ
Tirumala: శ్రీవారి సర్వదర్శనానికి 24గంటల సమయం
Tirumala: తిరుమల కొండమీద రద్దీ తగ్గింది. మూడు రోజులు పాటు కిక్కిరిసిన జనంతో నిండిన క్యూలైన్లు ఇప్పుడు కొంత మేర ఖాళీగా కనిపిస్తున్నాయి. సామాన్య భక్తుల సర్వ దర్శనానికి నిన్నటి వరకు 48 గంటల సమయం పడితే.. ఇవాళ క్యూ లైన్ లోకి ఎంటరయ్యే భక్తులకు 24 గంటల్లోనే దర్శన భాగ్యం దొరుకుతోంది.