2024 ఎన్నికలే టార్గెట్‌గా వైసీపీ దూకుడు.. ప్రతిపక్షాలకు ధీటుగా గేమ్‌ను..

* 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందడుగు

Update: 2023-02-14 05:11 GMT

2024 ఎన్నికలే టార్గెట్‌గా వైసీపీ దూకుడు

2024 Elections: 2024 ఎన్నికల్లో మరోసారి గెలుపే లక్ష్యంగా వైసీపీ దూకుడు పెంచింది. ఈ సారి 175 స్థానాల్లోనూ విజయకేతనం ఎగరవేయాలని ఫ్యాన్‌ పార్టీ నేతలు ముందడుగు వేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే సీఎం జగన్‌ పార్టీపై ఫుల్‌ ఫోకస్‌ పెట్టారు. ప్రతిపక్షాలకు ధీటుగా గేమ్‌ను సిద్ధం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు నిత్యం ప్రజల్లో ఉండేలా వ్యూహరచన రచిస్తున్నారు. మా నమ్మకం నువ్వు జగన్, జగన్ననే మా భవిష్యత్తు కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లో ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు సీఎం జగన్‌.

Tags:    

Similar News