లక్ష్మణ్ కు ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు : నారా లోకేశ్

Update: 2019-11-01 07:49 GMT

భారత మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ పుట్టిన రోజు నేడు.. ఈ సందర్బంగా లక్ష్మణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు.. అందులో.. 'భారత క్రికెట్ జట్టుకు ఎనలేని సేవలందించి, తన ఆటతో ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన అద్భుతమైన క్రీడాకారుడు, పద్మశ్రీ వివిఎస్ లక్ష్మణ్ గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.' అంటూ నారా లోకేశ్ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Tags:    

Similar News