కేంద్రీయ కృషి వికాస్ సంస్థాన్‌లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

కేంద్రీయ కృషి వికాస్ సంస్థాన్ భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Update: 2020-06-02 07:21 GMT

కేంద్రీయ కృషి వికాస్ సంస్థాన్ భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సుమారు 2భర్తీకి 167 పోస్టుల సెంట్రల్ అగ్రికల్చరల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూషన్-CAGDI నోటిఫికేషన్ విడుదల చేస్తోంది. చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, బిజినెస్ రిప్రజెంటేటీవ్ వంటి పోస్టులను భర్తీ చేయనుంది. వేటికై దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయటానికి 25 జూన్ 2020 చివరి తేదీగా ప్రకటించారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలకోసం https://www.cagdi.in/ వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి తెలుసుకోవచ్చు.

మొత్తం ఖాళీల సంఖ్య : 2167

బిజినెస్ రిప్రజెంటేటీవ్ :1036

అసిస్టెంట్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్ : 996

చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ : 36

ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్ : 99

CAGDI Recruitment 2020: వేతనాల వివరాలు

బిజినెస్ రిప్రజెంటేటీవ్ : రూ.16,680

అసిస్టెంట్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్ : రూ.20,500

చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ : రూ.45,000

ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్ : రూ.38,000

CAGDI Recruitment 2020: ముఖ్యమైన అంశాలు

దరఖాస్తుకు చివరి తేదీ : 25 జూన్ 2020

విద్యార్హతలు : వేర్వేరు పోస్టులకు 10వ తరగతి, బీకామ్, బీబీఏ, ఎంకామ్ లాంటి అర్హతలున్నాయి.

వయోపరిమితి : 24 మే 2020 నాటికి 28 నుంచి 35 ఏళ్లు

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ 

దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Tags:    

Similar News