కొత్త పొలిటికల్‌ స్కెచ్‌తో వైసీపీ ఖతర్నాక్‌ ట్విస్ట్‌ ఇవ్వబోతుందా?

Arun Chilukuri
Published on: 22 Aug 2020 4:44 PM IST
కొత్త పొలిటికల్‌ స్కెచ్‌తో వైసీపీ ఖతర్నాక్‌ ట్విస్ట్‌ ఇవ్వబోతుందా?
X

YSRCP likely to hit belt with new plan in three capital issue : కొత్త పొలిటికల్‌ స్కెచ్‌తో వైసీపీ ఖతర్నాక్‌ ట్విస్ట్‌ ఇవ్వబోతుందా? మూడు రాజధానుల పేరిట మూడు ప్రాంతాల్లో పాగా వేయబోతుందా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయవర్గాలు. అమరావతి రాజధానిగా ఉన్న రెండు జిల్లాలతో పాటుగా పరిసర ప్రాంతాల్లో వైసీపీ ప్రాభవం కోల్పోతోందని టీడీపీ అంచనా వేస్తున్న వేళ కొత్త వ్యూహంతో వైసీపీ పావులు కదుపుతోంది. ప్రత్యర్థి పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టేసే వ్యూహానికి పుదను పెడుతోంది. చంద్రబాబు చేసిన అసెంబ్లీ రద్దు సవాల్‌కు సరైన సమాధానం చెప్పేందుకు సిద్ధమవుతోంది. వ్యతిరేక పరిస్థితులు ఏర్పుడుతున్నాయనే వాదనల నడుమ అన్నింటికీ ఒక్కటే బదులు ఇచ్చేలా వైసీపీ పాచికలు కదుపుతోందని అంటున్నారు ఆ పార్టీ నేతలు. ఇంతకీ వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి మదిలో ఏముంది.? జగన్ ఏం చేయబోతున్నారు? అమరావతి కేంద్రంగా జరుగుతున్న రాజకీయం ఏంటి?


-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..



Arun Chilukuri

Arun Chilukuri

Next Story