Etela Rajender: ఇక నుంచి ఈటల కథే మారిపోతుందా? ఈటలను టాప్ లీడర్‌గా..

X
Etela Rajender: ఇక నుంచి ఈటల కథే మారిపోతుందా? ఈటలను టాప్ లీడర్‌గా..
Highlights
Etela Rajender: మొన్నటి వరకు ఈటల రాజేందర్ అంటే ఈటల రాజేందర్.
Arun Chilukuri3 Nov 2021 5:01 AM GMT
Etela Rajender: మొన్నటి వరకు ఈటల రాజేందర్ అంటే ఈటల రాజేందర్. టీఆర్‌ఎస్‌లో వున్నప్పుడు ఎమ్మెల్యే, మంత్రి. అంతవరకే. నియోజకవర్గానికే పరిమితం. కానీ హుజూరాబాద్ బైపోల్ పుణ్యమా అని, ఈటల స్టేటస్, స్టేచర్, ఎక్కడికో, ఇంకెక్కడికో వెళ్లిపోయింది. హుజూరాబాద్‌ను దాటి నేషనల్ లెవల్లో మార్మోగేలా చేస్తోంది. ఢిల్లీ నేతలు సైతం హుజూరాబాద్ గల్లీ వైపు చూస్తున్న పరిస్థితి. ఈటల కథ మొన్నటి వరకు ఒక లెక్క...ఇక నుంచి మరో లెక్కనా? ఆయన దూకుడును ఇక ఆపడం కష్టమా? హుజూరాబాద్ బంపర్ విక్టరీతో, ఈటల సుడి ఎలా తిరగబోతోంది?
పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి.
Web TitleWill the Story of Etela Rajender Change From now on
Next Story
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్‌పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
ఒడిశాలో వర్షాలకు పొంగుతున్న నాగావళి నది
20 Aug 2022 2:54 AM GMTవైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథ్ ఆత్మహత్య
20 Aug 2022 2:30 AM GMTబిహార్‌లో కన్నీటి పర్యంతమైన గ్రాడ్యుయేట్ ఛాయ్‌వాలీ
20 Aug 2022 2:07 AM GMTబీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
20 Aug 2022 1:43 AM GMTఇవాళ మునుగోడులో టీఆర్ఎస్ ప్రజా దీవెన సభ
20 Aug 2022 1:28 AM GMT