ఆ మాజీ మంత్రి ఎక్కడ.. తన నియోజకవర్గానికి గుడ్ బై చెప్పనున్నారా ?

Arun Chilukuri
Published on: 19 Aug 2020 4:43 PM IST
ఆ మాజీ మంత్రి ఎక్కడ.. తన నియోజకవర్గానికి గుడ్ బై చెప్పనున్నారా ?
X

Will the former minister said good bye to his constituency: హస్తం పార్టీకి కంచుకోట ఆ నియోజకవర్గం అక్కడి నుంచి గెలిచి రెండుసార్లు మంత్రిగా పనిచేసిన ఓ సీనియర్ నేత ఇప్పుడు ఆ ముఖం చాటేశారట. కరోనా కష్టకాలంలోనూ అటువైపు కన్నెత్తి చూడటం లేదట. కార్యకర్తల యోగక్షేమాలను పట్టించుకోవడం లేదట. అందుకే ఇప్పుడు అక్కడ ఒకటే టాక్ వినిపిస్తోంది. ఆయన తన నియోజవర్గానికి గుడ్ బై చెబుతారని!! ఇంతకీ ఎవరా నేత... ఏంటా కథ..? మాజీ మంత్రి కంచుకోటపై కొత్త నేత ఎవరు కన్నేశారు? అసలు ఆ నియోజకవర్గంపై పొలిటికల్ సర్కిల్ జరుగుతున్న చర్చ ఏంటి?

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..



Arun Chilukuri

Arun Chilukuri

Next Story