రఘువీరా క్రియాశీల రాజకీయాల్లోకి వస్తారా?

Arun Chilukuri
Published on: 19 Aug 2020 4:45 PM IST
రఘువీరా క్రియాశీల రాజకీయాల్లోకి వస్తారా?
X

Will Raghuveera Reddy come into active politics: ఒకప్పుడు చక్రం తిప్పిన నాయకుడు సాధారణ రైతులా మారిపోయారు. ఆయన కాకలుతీరిన రాజకీయ ఉద్ధండుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేతగా వైఎస్‌కు అత్యంత సన్నిహితుడిగా ఓ వెలుగు వెలిగారు. రాష్ట్ర విభజనతో జవసత్వాలు కోల్పోయిన కాంగ్రెస్‌కి రథసారధిగా పనిచేశారు. అంతకుముందు పలు శాఖలకు మంత్రిగా జిల్లాలో కీలక నేతగా జిల్లా అభివృద్ధిలో తన ప్రత్యేకత చాటారు. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి పరాభవం పొందిన తర్వాత అస్త్రసన్యాసం చేశారు. క్రియాశీల రాజకీయాలకు దూరంగా స్వగ్రామంలో సాధారణ రైతులాగా జీవనం గడుపుతున్నారు. ఇంతకీ ఎవరానేత.? ఎందుకిలా రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారు.

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..



Arun Chilukuri

Arun Chilukuri

Next Story