ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండం ఎక్కు పెడతారా ?

X
Highlights
తెలంగాణ ఉద్యమంలో సకల సంఘాలను ఏకం చేయడానికి, కేసీఆర్ ప్రయోగించిన తురుపుముక్క. మూవ్‌మెంట్ మూడ్...
Arun Chilukuri27 Aug 2020 10:28 AM GMT
తెలంగాణ ఉద్యమంలో సకల సంఘాలను ఏకం చేయడానికి, కేసీఆర్ ప్రయోగించిన తురుపుముక్క. మూవ్‌మెంట్ మూడ్ చల్లారినప్పుడల్లా సెగరాజేసిన నిశ్శబ్ద సేనాని. పాఠాలు వదిలి, ఉద్యమ పాఠాలు నేర్వడానికి పిడికిలి బిగించిన మిలియన్ మార్చ్ సారథి. మొత్తంగా తెలంగాణ ఉద్యమ దిక్సూచి. ఒకప్పుడు గులాబీకి తురుపుముక్కగా ఇప్పుడు కలుపుమొక్కగా కనిపిస్తున్న సార్ ఇప్పుడు చట్టసభల్లో అడుగుపెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. త్వరలో రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి పట్టు వదులకుండ ప్రయత్నం చేస్తున్నారట. అధికార పార్టీపై పోటీ చేయడానికి వేదిక సిద్ధం చేసుకుంటున్నారట. అంతగా తహతహలాడుతున్న ఆ ఫ్రొఫెసర్ ఎవరు? ఏంటా స్టోరీ.
-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..
Web TitleWill Kodandaram step into MLC elections
Next Story