Lockdown: ఢిల్లీలో మళ్లీ లాక్‌డౌన్‌ తప్పదా?

Lockdown: దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారా?

Arun Chilukuri
Published on: 14 Nov 2021 12:57 PM IST
Will Delhi Impose Lockdown to Control Air Pollution
X

Lockdown: ఢిల్లీలో మళ్లీ లాక్‌డౌన్‌ తప్పదా?

Lockdown: దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారా? అందరూ ఇంట్లోనే కూర్చునే పరిస్థితులు ఇంకోసారి వస్తాయా? స్వయంగా సుప్రీంకోర్టు లాక్‌డౌన్‌పై‌ అటు కేంద్రం, ఇటు ఢిల్లీ ప్రభుత్వానికి ఎలాంటి ప్రశ్నలు సంధించింది? ఇంతకీ లాక్‌డౌన్‌ పెట్టాలంటున్నది కరోనా గురించి అనుకుంటున్నారా? కాదు. పొగ. పగబట్టిన కాలుష్యపు పొగ. దేశ రాజధానిలో ప్రజల ఊపిరితిత్తులను దెబ్బతీస్తున్న పొల్యూషన్‌ సెగ. లాక్‌డౌన్‌ విధించేంతగా హస్తినలో దట్టంగా కాలుష్యపు మేఘాలు ఎలా కమ్ముకున్నాయి? దీనికంటూ పరిష్కారమేంటి?

పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story