ట్విట్టర్ వేదికగా గవర్నర్ తమిళ సై ఎందుకిలా మాట్లాడారు?

X
Highlights
తెలంగాణ ప్రభుత్వానికి, రాజ్‌భవన్ మధ్య కోల్డ్‌వార్ నడుస్తుందా? నిన్నా మొన్నటి వరకు క్రియాశీల రాజకీయాల్లో ఉన్న...
Arun Chilukuri20 Aug 2020 6:12 AM GMT
తెలంగాణ ప్రభుత్వానికి, రాజ్‌భవన్ మధ్య కోల్డ్‌వార్ నడుస్తుందా? నిన్నా మొన్నటి వరకు క్రియాశీల రాజకీయాల్లో ఉన్న తెలంగాణ గవర్నర్ తన రాజకీయ వ్యూహం అమలు చేస్తున్నారా? బీజేపీ జాతీయ స్థాయి నేతల వరస ఎదురుదాడి తర్వాత గవర్నర్ తమిళ సై చేస్తున్న రివ్యూలు, విమర్శల వెనుక ఉన్న వ్యూహం ఏంటి? తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడిలో విఫలమైయిందని పరోక్షంగా ప్రజలకు చెప్పడమే గవర్నర్ లక్ష్యమా? పదేపదే ప్రభుత్వం కరోనా టెస్టుల విషయంలో రాజభవన్ వేదికగా ఎందుకు విమర్శల బాణం ఎక్కుపెడుతున్నారు? రాజ్‌భవన్ వర్సెస్ సీఎంవోగా మళ్లీ పరిస్థితి మారిందా?
-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..
Web TitleWhy Telangana governor has made such comments Twitter
Next Story