జనంలోకి రావట్లేదు.. సేనను కలవట్లేదు

Arun Chilukuri
Published on: 23 Oct 2020 1:01 PM IST
జనంలోకి రావట్లేదు.. సేనను కలవట్లేదు
X

పొలిటికల్‌ సర్కిల్‌లో ఒక వైబ్రేషన్‌ క్రియేట్‌ చేసిన పవన్‌కల్యాణ్‌ మరోసారి, ఇంకోసారి సైలెంట్‌ అయ్యారు. పవర్‌స్టార్‌గా గ్లామర్‌ ఫీల్డ్‌ నుంచి పవర్‌ కోసం ఎదుగుతున్న రాజకీయ తెరపై మాస్‌లోకి వెళ్లలేకపోతున్నారు. పొలిటికల్‌గా స్టామినా ఉండి పబ్లిక్‌ ఇమేజ్‌ ఉండి క్రౌడ్‌ పుల్లింగ్‌ కెపాసిటీ ఉన్న జనసేనాధిపతి ఎందుకిలా స్తబ్ధుగా ఉంటున్నారు.? వ్యూహానికి పదను పెడుతున్నారా లేక ఊహల్లో తేలియాడుతున్నారా? జనంలోకి రావడానికి ఎందుకంతగా ఆలోచిస్తున్నారు.? వర్షాలు, వరదలతో ప్రజలు అల్లాడుతున్నా పట్టించుకోనంతగా ఎందుకు మారిపోయారు.? జనసైనికులు ఇవే ప్రశ్నలు అడుగుతున్నారు.

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..


Arun Chilukuri

Arun Chilukuri

Next Story