కేటీఆర్ పై కామ్రేడ్లకు ఎందుకంత ప్రేమ !!

Arun Chilukuri
Published on: 27 Aug 2020 4:03 PM IST
కేటీఆర్ పై కామ్రేడ్లకు ఎందుకంత ప్రేమ !!
X

ఎర్రన్నలు ఎందుకు పల్లవి మార్చారు.? కామ్రేడ్లకు ఆయన మీద ఎందుకంత ప్రేమ పుట్టుకొస్తుంది? ఉప్పు, నిప్పుగా ఉండే రెండు పార్టీల్లో ఒకరకమైన సారూప్యత ఎందుకు కనిపిస్తుంది? అసలు ఆయన సీఎం అయితే వాళ్లకు వచ్చే లాభం ఏంటి? ప్రజాఉద్యమాలను వదిలిపెట్టి... కమ్యూనిస్టులు కొత్త స్వరాన్ని ఎత్తుకుంటున్నారా? హుజూర్‌నగర్‌ ఉపఎన్నిక సారాన్ని కంటిన్యూ చేసే ఎత్తుగడా... పోయిన పరువును, కోల్పోయిన ఉనికిని నిలబెట్టుకునే వ్యూహమా? ఇంతకీ తెలంగాణ సుత్తి,... కత్తి... కొడవలి పదునెక్కుతుందా?

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..



Arun Chilukuri

Arun Chilukuri

Next Story