ఇన్ని తెలిసిన ఆనం సైలెంట్ అయ్యారా ?

ఇన్ని తెలిసిన ఆనం సైలెంట్ అయ్యారా ?
x
Highlights

వ్యూహం... ఎత్తుగడ... లౌక్యం.. ఈ మూడింటిని సందర్భానుసారంగా అమలు చేయగలిగినప్పుడే రాజకీయాల్లో పురోగతి ఉంటుంది. ఈ త్రిపాయింట్‌ ఫార్మూలాలో...

వ్యూహం... ఎత్తుగడ... లౌక్యం.. ఈ మూడింటిని సందర్భానుసారంగా అమలు చేయగలిగినప్పుడే రాజకీయాల్లో పురోగతి ఉంటుంది. ఈ త్రిపాయింట్‌ ఫార్మూలాలో నెల్లూరు జిల్లాలోని ఆనం కుటుంబానిది మొదటి స్థానంగా చెప్పుకుంటారు. ఎత్తుపల్లాలు ఎరిగిన ఆ కుటుంబం ఇటీవల కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఆనం రామనారాయణరెడ్డే కుటుంబంలో పెద్దదిక్కుగా ఉన్నారు. వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆనం మిస్టర్ కూల్‌ అన్న పేరుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కానీ మూడు నెలల నుంచి సంచలన వ్యాఖ్యలకు బ్రేకులు పడ్డాయి. ఒక్కసారిగా ఆయన సైలెంట్ అయిపోయారు. ఉన్నట్టుండి ఆనం ఎందుకు కూల్‌ అయ్యారు? అసలు ఆంతర్యం ఏంటి?

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..Show Full Article
Print Article
Next Story
More Stories