తాడేపల్లిగూడెంలో కమలాన్ని నడిపించే నేత ఎవరు?

X
Highlights
Who will run BJP in Tadepalligudem: పశ్చిమగోదావరి జిల్లా బీజేపీలో మాజీ మంత్రి పైడికొండల...
Arun Chilukuri10 Aug 2020 10:06 AM GMT
Who will run BJP in Tadepalligudem: పశ్చిమగోదావరి జిల్లా బీజేపీలో మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మరణం ఆయన అభిమానులకే కాదు జిల్లా పార్టీపైనా తీవ్ర ప్రభావమే చూపించేలా ఉంది. ఒక్క జిల్లాలోనే కాదు రాష్ట్రంలో అధికార పార్టీ అవినీతిపై నర్మగర‌్భంగా విమర్మించే ఇప్పుడు లేకపోవడంతో ఇప్పుడు తాడేపల్లిగూడెంలో పరిస్థితేంటన్న చర్చ మొదలైంది. పార్టీని ముందుకు నడిపించేదెవరు? క్యాడర్‌లో ఉత్సాహం నింపేదెవరు? అధికార పార్టీ లోపాలపై విమర్మనాస్త్రాలు సంధించేదెవరు? ఒక్కమాటలో చెప్పాలంటే.. నెక్ట్ గూడెం బీజేపీకి పెద్దదిక్కెవరు.? ఇవే అనుచరులను వెంటాడుతున్న ప్రశ్న.
-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..
Web TitleWho will run BJP in Tadepalligudem?
Next Story