కనిపించని ఆ నాలుగు సింహాలు ఇప్పుడెక్కడున్నాయ్‌?

Arun Chilukuri
Published on: 1 Sept 2020 11:49 AM IST
కనిపించని ఆ నాలుగు సింహాలు ఇప్పుడెక్కడున్నాయ్‌?
X

కనిపించని ఆ నాలుగు సింహాలు ఇప్పుడెక్కడున్నాయ్‌? నలుగురు ఎమ్మెల్యేల మాటేంటి అసలు? మొన్నటి ఎన్నికలలో ఏపీ అంతటా ఫ్యాన్‌ స్పీడ్‌గా తిరిగినా విశాఖ నగరంలో బ్రేక్ పడింది. స్మార్ట్ సిటీలో తెలుగుదేశం జెండా రెపరెపలాడింది. నగర పరిధిలో నలుగురు ఎమ్మేల్యేలు విజయకేతనం ఎగురవేశారు. గెలిచి 16 నెలలు దాటిన కానీ ఎవరికి వారు యమునాతీరే అన్నట్టుగా ఉంటున్నారు. స్టీల్ సిటీలో తెలుగుతమ్ముళ్ల స్వరం గరంగా వినపడతుందని అనుకుంటే ఇలా మూగబోయిందని ప్రజలు అనుకుంటున్నారు. సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌కే సదురు నేతలు పరిమితం కావడం చర్చయనీయాశంగా మారింది. విశాఖలో రాజధాని వివాదాలలో సైతం ప్రతిపక్ష పాత్ర మరిచి ప్రేక్షకపాత్ర పోషిస్తున్న ఆ నలుగురు తీరు పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌ అవుతోంది.

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..



Arun Chilukuri

Arun Chilukuri

Next Story