ఇందూరులో ఆ కోతల ఎమ్మెల్యే ఎవరింతకు?
ఆయన రెండుసార్లు గెలిచిన జూనియర్ ఎమ్మెల్యే. ఆయన మాట నియోజకవర్గంలో శాసనం. మాటలు కోటలు దాటతాయి కానీ చేతలు మాత్రం గడప దాటవనే పేరుంది. సదరు ఎమ్మెల్యేను నియోజకవర్గ ప్రజలు ముద్దుగా కోతల రాయుడంటూ పేరు పెట్టేశారు. ఇంతకీ ఆ బిరుదు అందుకున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? సొంత పార్టీ కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు ఆ పేరు పెట్టడానికి కారణాలేంటి? రెండుసార్లు గెలిచినా ఆశించిన అభివృద్ధి చేయలేదనే కోపంతో అతనికి ఆ పేరు పెట్టారా..? ఇందూరులో ఆ కోతల ఎమ్మెల్యే ఎవరింతకు?
-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..
Next Story




