కాపురాలు ఇందువల్లనే కూలిపోతున్నాయా?

Jyothi Matrimony: తల్లితండ్రులకు ఒక శుభవార్త. ఆ శుభవార్త తెలుసుకునేముందు ఒక విషయం చర్చించుకుని తెలుసుకుందాం.

Arun Chilukuri
Updated on: 31 March 2022 1:26 PM IST
Who is Responsible for Divorce
X

కాపురాలు ఇందువల్లనే కూలిపోతున్నాయా? 

Jyothi Matrimony: తల్లితండ్రులకు ఒక శుభవార్త. ఆ శుభవార్త తెలుసుకునేముందు ఒక విషయం చర్చించుకుని తెలుసుకుందాం. ఎన్నో ముహూర్తాలు. ఎన్నో వేల పెళ్లిళ్లు. అలాగే ఎన్నో వందల కాపురాలు విచ్చిన్నం అవుతున్నాయి. ఎక్కడున్నాం మనం? పిల్లల యెడల పెద్దలు తీసుకోవలసిన జాగ్రత్తలు సరిగ్గా తీసుకోవట్లేదా? లేదా ఎక్కడైనా తప్పటడుగు వేస్తున్నారా? ఎవరిలో ఉంది లోపం? ఎవరు ముఖ్య కారకులు? ఇదివరకు లేని విడాకులు, ఆంక్షలు ఇప్పుడెందుకు? ఒక పది సంవత్సరాల క్రితం వరకు కాపురాలు చాలా సజావుగా సాగిపోయేవి. మరి ఇప్పుడు ఏమైంది? సర్దుకుపోయే గుణం లోపించడం వల్లనా, Software రంగం బలపడటం వలననా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఇదే విషయం శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారు ఈ వీడియో లో ఏం చెబుతారో తెలుసుకుందాం. ఇక శుభవార్తకొస్తే మీ Mobile Phone లో Telegram App ని Download చేసుకుని Matrimony India Channel లో Join అవ్వండి. మీరు మెచ్చిన, మీకు నచ్చిన సంబంధం ఉచితంగా చూసుకుని మాట్లాడుకోవచ్చు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story