గుంటూరులో ఆ ఇద్దరూ కలిసిపోయారు

Arun Chilukuri
Published on: 22 Oct 2020 11:18 AM IST
గుంటూరులో ఆ ఇద్దరూ కలిసిపోయారు
X

ఆ ఇద్దరు కలిసిపోయారు. గుంటూరు జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. తమ మధ్యకు మూడో వ్యక్తి వస్తాడనే భయం ఇద్దరు ప్రత్యర్ధులో కలవరం రేపుతోంది. ప్రమాదాన్ని గుర్తించిన మాజీ ఎమ్మెల్యే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే పాలు నీళ్లులా కలసిపోయారట. నిజానికి అధికారంలో ఉన్న పార్టీతో, ప్రతిప‌క్ష పార్టీలు వైరుధ్యంగానే వ్యవ‌హ‌రిస్తాయి. ఇరుప‌క్షాల నాయ‌కులు ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తి పోసుకుంటారు. విమ‌ర్శలు చేసుకుంటారు స‌వాళ్లు విసురుకుంటారు. కానీ, విచిత్రంగా గుంటూరులోని ఒక నియోజ‌క‌వర్గంలో మాత్రం అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రతిప‌క్ష పార్టీ టీడీపీ మాజీ ఎమ్మెల్యేతో కలిసిపోవడమే హాట్‌ టాపిక్‌గా మారింది.

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..



Arun Chilukuri

Arun Chilukuri

Next Story