వైసీపీలో గంట మోగేదెప్పుడు.?

Arun Chilukuri
Published on: 23 Oct 2020 1:04 PM IST
వైసీపీలో గంట మోగేదెప్పుడు.?
X

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రూటు ఎటువైపు? పార్టీ మారుతున్నారని ఏడాది నుంచి ప్రచారం జరుగుతున్నా ఆయన ఇంకా వైసీపీలో ఎందుకు చేరలేకపోతున్నారు? గంటాను అడ్డుకుంటున్నది ఎవరు, ఆడుకుంటున్నది ఎవరు? అసలు వైసీపీలో చేరే ఆలోచన ఉందా లేక నిర్ణయాన్ని మార్చుకున్నారా? విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు వైసీపీ బాట పడుతుంటే గంట మోగించేందుకు గంటాకు ఎదురవుతున్న ఇబ్బందులు ఏంటి?

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..


Arun Chilukuri

Arun Chilukuri

Next Story