తుమ్మలను రమ్మన్నారా?

Arun Chilukuri
Published on: 20 Aug 2020 11:45 AM IST
తుమ్మలను రమ్మన్నారా?
X

నిన్నటి వరకూ ఖమ్మం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన రాజకీయ చాణక్యుడు అతడు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ హవా కొనసాగి రెండోసారి అధికారంలోకి వచ్చినా ఊహించని విధంగా ఓడిపోయిన నాయకుడతను. తన ముందు రాజకీయాల్లోకి వచ్చిన జూనియర్ల హవా సాగుతున్న సమయంలో మౌనంగా వ్యవసాయ క్షేత్రానికే పరిమితమైన మహర్షి అతడు. సాక్షాత్తూ టీఆర్ఎస్ అధినేత కేసిఆర్‌‌ను అతి చనువుగా పిలువగలిగిన ఏకైక నేత అతడు. ఓటమి తర్వాత ఇన్నాళ్లు రాజకీయ హడావిడికి దూరంగా చడీ చప్పుడు చేయని అతడికి అధిష్టానం నుంచి పిలుపు వచ్చిందనే వార్త జిల్లా రాజకీయాల్లో హాట్‌ హాట్‌ చర్చ నడుస్తోంది. మరి ఈ పిలుపునకు అర్థమేమిటి? మళ్లీ అతడు లైమ్‌లైట్‌లోకి రావడానికి మంచిరోజులు వస్తున్నాయా ఇంతకీ అతడెవరో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..



Arun Chilukuri

Arun Chilukuri

Next Story