అసలు దుబ్బాకలో ఏం జరుగుతోంది?

Arun Chilukuri
Published on: 1 Sept 2020 11:29 AM IST
అసలు దుబ్బాకలో ఏం జరుగుతోంది?
X

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయం దుబ్బాకలో కేంద్రీకృతమైంది. ప్రభుత్వ వైఫల్యాలను అనుకూలంగా మల్చుకునేందుకు ఇంతకు మించిన వేదిక మరొకటి లేదని ప్రతిపక్షాలు భావిస్తుంటే ఇన్నాళ్లుగా తాము ఏం చేశామో చెప్పడానికి దీనికి మించిన అవకాశం మరొకటి రాదని గులాబీదళం అంచనా వేసుకుంటుంది. ఏకగ్రీవం అవుతుందేమోనన్న అనుమానం నుంచి త్రిముఖ పోరు తప్పదన్న సంకేతాల వరకు దుబ్బాకలో ప్రతీ అడుగు రాజకీయమే కనిపిస్తోంది. ఏ పార్టీ నుంచి అభ్యర్థి ఎవరు ఇంకా స్పష్టం కాకున్నా... పోటీలో మాత్రం పస తగ్గకుండా... పట్టుదలను పెంచుకుంటున్నాయ్‌. మొత్తంగా దుబ్బాక కేంద్రంగా జరుగుతున్న పొలిటిక్స్‌ ఎలా ఉన్నాయ్‌.? వాచ్‌ దిస్‌ స్టోరీ.

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..



Arun Chilukuri

Arun Chilukuri

Next Story