గంటా శ్రీనివాస్ కు అడ్డం పడుతున్న ఆ సెంటిమెంట్ ఏంటి?

Arun Chilukuri
Published on: 10 Aug 2020 5:18 PM IST
గంటా శ్రీనివాస్ కు అడ్డం పడుతున్న ఆ సెంటిమెంట్ ఏంటి?
X

ఏపీలో ఆయనొక సీనియర్ లీడర్. పుట్టింది ఓ చోట. పెరిగింది మరోచోట. ఎదిగింది ఇంకో చోట. ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా అందరితోనూ చనువుగా ఉండటం ఆయన ప్రత్యేకత. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ముందే పసిగట్టి, ఆ తర్వాత అందులో చేరి అధికారం అనుభవించటం మరో విశిష్టత. కానీ అంతటి నాయకుడికి ఇప్పుడో కష్టమొచ్చింది. చిన్న సెంటిమెంట్ అడ్డొచ్చింది. ఇంతకీ ఎవరా నాయకుడు.? ఆయనకు వచ్చిన ఈ సెంటిమెంట్ కష్టమేంటి?

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..



Arun Chilukuri

Arun Chilukuri

Next Story