ఇద్దరు సీఎంల మధ్య వార్‌.. నెక్ట్స్ లెవల్‌కు వెళ్లడం ఖాయమా?

Telugu States: తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఎందుకంత గొడవ అవుతోంది?

Arun Chilukuri
Published on: 14 Nov 2021 12:30 PM IST
War of Words Between CMs of 2 Telugu States
X

ఇద్దరు సీఎంల మధ్య వార్‌.. నెక్ట్స్ లెవల్‌కు వెళ్లడం ఖాయమా?

Telugu States: తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఎందుకంత గొడవ అవుతోంది? జలవివాదాలు, ఆస్తి పంపకాలు పక్కనపెడితే, అంతకుమించిన అంతర్గత రాజకీయం రివర్స్‌ అయినందుకే, రుసరుసలాడుతున్నారా? తెలంగాణ సీఎం కేసీఆర్‌కు, ఏపీ సీఎం జగన్‌ కటీఫ్ చెప్పినట్టేనా? 2019 బంధానికి చెల్లుచీటి ఇచ్చినట్టేనా? ఏపీ సర్కారుపై మొన్న కేసీఆర్‌‌ పరోక్ష విసుర్లు, అటు సీఎం జగన్‌ కొత్త స్నేహాల అన్వేషణ సంకేతమేంటి? ఇరువురు రాష్ట్రాల మంత్రుల తాజా మాటల యుద్ధం సారాంశమేంటి? కేసీఆర్‌కు-జగన్‌కు ఎక్కడ చెడింది? కేవలం జలవివాదాలే కాకుండా, మరిన్ని అంతుచిక్కని రాజకీయాలే విభేదాలకు ఆజ్యంపోశాయా?

పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story