వీఎస్‌ఆర్‌ ట్వీట్‌‌ హింట్ ఏంటి?

Arun Chilukuri
Published on: 17 July 2020 2:26 PM IST
వీఎస్‌ఆర్‌ ట్వీట్‌‌ హింట్ ఏంటి?
X

విజయ సాయి అనే అల్ప పీడనం ఉత్తరాంధ్రలో మరింత బలపడి అల్ప పీడనం గా మారుతుంది. అది కొందరికి గండంగా పరినమించడం గ్యారెంటీ అని విజయ సాయి ట్విట్టర్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేస్తుంది. ఆ తీరాన్ని ఈ తీరాన్ని బలంగా తాకుతూ ఇప్పుడు విశాఖ తీరంలో అలజడి రేపుతోంది. గంట అనే బలమైన తీరం బద్ధలు కాక తప్పదని అవినీతి ఆరోపణల మేఘాలు దట్టంగా కమ్ముకోడమే దానికి కారణం అని విజయ సాయి ట్విట్టర్ వెదర్ రిపోర్ట్ చెపుతోంది. ఇంతకీ వైసీపీ లో మోగాల్సిన గంటా పై వియస్ఆర్ తుఫాన్ హెచ్చరికల సారాంశం ఎంటి.


-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..



Arun Chilukuri

Arun Chilukuri

Next Story