Vizag People Celebrations: ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా విశాఖ..

Vizag People Celebrations: మూడు రాజదానుల విషయంలో గవర్నర్ బిశ్వభుషణ్ హరిచందన్ ఏ అంశాలు పరిగణంలోకి తీసుకున్నారు?

S. Srikanth
Published on: 1 Aug 2020 11:18 AM IST
Vizag People Celebrations: ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా విశాఖ..
X

Vizag People Celebrations: మూడు రాజదానుల విషయంలో గవర్నర్ బిశ్వభుషణ్ హరిచందన్ ఏ అంశాలు పరిగణంలోకి తీసుకున్నారు? ఈ బిల్లుకు న్యాయపరమైన చిక్కులు పరిశీలించారా అంటే.. అవును అనే సమాదానం వినిపిస్తుంది. ప్రదానంగా గవర్నర్ మూడు అంశాలను పరిశీలించినట్టుగా తెలుస్తుంది. అసెంబ్లీ లో ఈ బిల్లులపై అనుసరించిన విదానం సరైనదేనా కదా? హైకోర్ట్ లో పెండింగ్లో ఉన్న కోర్ట్ కేసులు బిల్లుల ఆమోదంపై ప్రభావం చూపుతాయా? మూడు రాజదానుల బిల్లు ఏపీ పునర్ వ్యవస్తీకరణ చట్టానికి వ్యతిరేకంగా ఉందా?

ఈ మూడు అంశాల పైనే గవర్నర్ దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. న్యాయ శాఖ, అడ్వకేట్ జనరల్, జజ్జ్ల్ లు, సీనియర్ లయ్వేర్ అభిప్రాయాలను గవర్నర్ కోరినట్లు, మూడు వారాలుగా వారితో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తుంది. బిల్లుపై అసెంబ్లీ, శాసనమండలిలో జరిగిన చర్చలు, విధాన నిర్నయలుపై నియమాలను శాసనసభ కార్యదర్శి వద్ద నుండి నివేదికను తెప్పించి పరిశీలించినట్టుగా తెలుస్తుంది.



S. Srikanth

S. Srikanth

Next Story