Top
logo

ఐదో రోజు సరస్వతి అవతారంలో దర్శనమిస్తోన్న దుర్గమ్మ

ఐదో రోజు సరస్వతి అవతారంలో దర్శనమిస్తోన్న దుర్గమ్మ
X
Highlights

బెజవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు...

బెజవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు అమ్మవారు కనకదుర్గ అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి అనుగ్రహం పొందేందుకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం 5గంటల నుంచే భక్తులు బారులు తీరారు ఇవాళ అమ్మవారి జన్మ మూల నక్షత్రం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరుపున సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

Web TitleVijayawada Kanaka Durga Temple latest Updates
Next Story