దివ్య తేజస్విని హత్యకేసులో కస్టడీ పిటిషన్‌

Arun Chilukuri
Published on: 11 Nov 2020 2:50 PM IST
దివ్య తేజస్విని హత్యకేసులో కస్టడీ పిటిషన్‌
X

విజయవాడ బీటెక్‌ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసులో దిశ పోలీసులు కస్టడీ పిటిషన్‌ దాఖలు చేశారు. వారం రోజుల పాటు నాగేంద్రను కస్టడీకి ఇవ్వాలని కోరారు. విజయవాడ మెట్రోపాలిటన్‌ కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. దివ్యతేజస్విని హత్యలో మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని న్యాయ స్థానం దృష్టికి తీసుకెళ్లారు పోలీసులు. నాగేంద్రను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు దిశ పోలీసులు. అయితే నిందితుడు నాగేంద్రబాబును కస్టడీకి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story