వంశీ వర్సెస్ దుట్టా.. అధిష్టానం ఎవరిని ప్రకటించబోతుంది?

Arun Chilukuri
Published on: 27 Aug 2020 4:16 PM IST
వంశీ వర్సెస్ దుట్టా.. అధిష్టానం ఎవరిని ప్రకటించబోతుంది?
X

ఏపీ రాజకీయాల్లో గన్నవరం పాలిటిక్స్ హీట్ పుట్టిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీ వర్సెస్ దుట్టా రామచంద్రరావుల పంచాయతీ పీక్స్ చేరింది. అధిపత్య పోరు నువ్వు-నేనా అన్నట్టు సాగుతుంది. ఇంతకీ అధిష్టానం ఎవరు వైపు మొగ్గు చూపిస్తుంది.? ఈ వ్యవహారానికి పుల్‌స్టాఫ్ పెట్టడానికి అధిష్టానం ఎవరిని ప్రకటించబోతుంది? గన్నవరం భవిష్యత్‌ రాజకీయం ఎలా ఉండబోతోంది?

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..





Arun Chilukuri

Arun Chilukuri

Next Story