Unlock 4.0 Guidelines: పబ్లిక్ తో కళకళలాడుతున్న పర్యాటక ప్రాంతాలు..

Unlock 4.0 Guidelines: కరోనా కాలంలో ఇంటికే పరిమితమైన ప్రజలు అన్ లాక్ తో కొంత ఉపిరి పీల్చుకుంటున్నారు.

S. Srikanth
Published on: 8 Sept 2020 9:42 AM IST
Unlock 4.0 Guidelines: పబ్లిక్ తో కళకళలాడుతున్న పర్యాటక ప్రాంతాలు..
X

Unlock 4.0 Guidelines: కరోనా కాలంలో ఇంటికే పరిమితమైన ప్రజలు అన్ లాక్ తో కొంత ఉపిరి పీల్చుకుంటున్నారు. కుటుంబాలు, బంధువులతో కలిసి బయటకి వస్తున్నారు, టూరిస్ట్ ప్రదేశాలకు వెళ్లి సేదతీరుతున్నారు. దీంతో పర్యాటక ప్రాంతంలో పూర్వ వైభవం కనబడుతుంది. ఐదు నెలలుగా బోసిపోయిన ప్రాంతాలు సందర్శకులతో కలకలడుతున్నాయి.



S. Srikanth

S. Srikanth

Next Story