టీఆర్ఎస్‌ పార్టీకి అక్కడ ఊహించని షాక్‌

Arun Chilukuri
Published on: 7 Sept 2020 2:29 PM IST
టీఆర్ఎస్‌ పార్టీకి అక్కడ ఊహించని షాక్‌
X

ఎదురులేదనుకున్నా పార్టీకి అక్కడ ఊహించని షాక్‌ తగిలింది. అసెంబ్లీ ఎన్నికలు కలసి వచ్చినా... పురపోరులో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దాని సంగతి తర్వాతైనా చూసుకోవచ్చులే అనుకుంటున్న సమయంలో కో-ఆప్షన్‌ వ్యవహారం కూడా ఎదరుతన్నడంతో అధికార పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఇక ఊరుకునేది లేదంటూ రివేంజ్‌ పాలిటిక్స్‌కు తెరలేపారు. ఆపరేషన్‌ ఆకర్ష్‌ అస్త్రాన్ని వ్యూహాత్మకంగా ప్రయోగించి ప్రత్యర్థి పార్టీ అంతు చూడటానికి సిద్ధమైంది. ఇంతకీ ఏంటా కథ.? ఎదురుతిరిగింది ఎక్కడ... ఎదురుతిరిగి పోరాడాలని అనుకుంటున్నది ఎక్కడ?

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..



Arun Chilukuri

Arun Chilukuri

Next Story