ఆ ఎమ్మెల్సీ ఎవరి మాట వినరా?

Arun Chilukuri
Published on: 1 Sept 2020 11:46 AM IST
ఆ ఎమ్మెల్సీ ఎవరి మాట వినరా?
X

ఆయన ఒక ఎమ్మెల్సీ. కానీ ఎవరి మాట వినరు. అంతా ఒంటెద్దు పోకడలే. సొంత పార్టీలోనే ఆయనపై వ్యతిరేకతలు. సొంత నియోజకవర్గంలో తిరగరు. పక్క నియోజకవర్గంలో పనిచేయరు. అదేమంటే అంతా నా ఇష్టమంటారు. ఇదంతా ఆధిపత్య ధోరణా? అధికారం కోసం దండయాత్రా? అంసతృప్తిగా ఉంటున్నారా? కావాలనే ఇలా చేస్తున్నారా? ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని గులాబీదళంలో అగ్గిరాజేస్తున్న ఆ ఎమ్మెల్సీ ఎవరింతకు?

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..



Arun Chilukuri

Arun Chilukuri

Next Story