ప్రపంచంలోనే అతిపెద్ద నిధి వేట.. మరికొన్ని రోజుల్లోనే వెలికితీత?

కేజీఎఫ్‌....కోలార్‌ గోల్డ్‌ మైన్స్‌. బంగారు గనుల సామ్రాజ్యం. పద్మనాభ స్వామి టెంపుల్‌.

Arun Chilukuri
Published on: 12 Nov 2021 11:14 AM IST
Treasure Hunters are Trying to unearth 15 Billion Worth of Hidden Gold
X

ప్రపంచంలోనే అతిపెద్ద నిధి వేట.. మరికొన్ని రోజుల్లోనే వెలికితీత?

కేజీఎఫ్‌....కోలార్‌ గోల్డ్‌ మైన్స్‌. బంగారు గనుల సామ్రాజ్యం. పద్మనాభ స్వామి టెంపుల్‌. లెక్కలేనంత సిరులు అక్కడున్నాయన్నది వాదన. దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో చోట్ల నిధుల అన్వేషణలు. లంకె బిందెలు వున్నాయని కొందరు, ఇంకెన్నో నేలమాళిగలున్నాయని మరికొందరు, నిధుల వేట సాగిస్తూనే వున్నారు. ఇప్పడు ప్రపంచంలోనే అతపెద్ద నిధి కోసం, 12 మంది సభ్యుల బృందం అన్వేషిస్తోంది. అతి త్వరలో దొరకబోతోందని కాన్ఫిడెంట్‌గా చెబుతోంది. ఇంతకీ ఎక్కడా వజ్రవైఢూర్యాల నిధి?

పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story