Tourism to Start Again in AP: ఏపీ లో మళ్ళీ ప్రారంభం కానున్న పర్యాటకం

Tourism to Start Again in AP: ఏపీ లో మళ్ళీ ప్రారంభం కానున్న పర్యాటకం. లాక్ డౌన్ నిబందనలను ఒకొక్కటిగా సడలిస్తూ వస్తున్న ప్రభుత్వం.

S. Srikanth
Published on: 20 July 2020 9:18 AM IST
Tourism to Start Again in AP: ఏపీ లో మళ్ళీ ప్రారంభం కానున్న పర్యాటకం
X

Tourism to Start Again in AP: ఏపీ లో మళ్ళీ ప్రారంభం కానున్న పర్యాటకం. లాక్ డౌన్ నిబందనలను ఒకొక్కటిగా సడలిస్తూ వస్తున్న ప్రభుత్వం జూన్ 8 తేది నుండి హోటల్స్, రెస్టారెంట్స్ పునః ప్రారంభానికి అనుమతులు ఇచ్చింది. అయితే, కరోనా కేసులు పెరుగుతూ ఉండటంతో వీటికి డిమాండ్ లేకుండా పోయింది. వ్యాపారాలు, కార్యాలయాల పనులపై నగరానికి వచ్చే వారి సంఖ్యా గననీయంగా తగ్గిపోతుంది.



S. Srikanth

S. Srikanth

Next Story