Payal Rajput Green India Challenge: మొక్క నాటిన ఆర్ఎక్స్ 100 హీరోయిన్

Payal Rajput Green India Challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న RX 100 ఫేం పాయల్ రాజ్ పుత్.

S. Srikanth
Published on: 3 Sept 2020 11:50 AM IST
Payal Rajput Green India Challenge: మొక్క నాటిన ఆర్ఎక్స్ 100 హీరోయిన్
X

Payal Rajput Green India Challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న RX 100 ఫేం పాయల్ రాజ్ పుత్. తన నివాసంలో మొక్కలు నాటిన హీరొయిన్. జనసేన అదినేత పవన్ కళ్యాణ్ కు అంకితం, ఎంపీ జోగిని పల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన పాయల్. మొక్కలు నటాలన్న ఆలోచన అందరికీ రావాలి.



S. Srikanth

S. Srikanth

Next Story