అమ్మాయిల పెళ్లి విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా?

Jyothi Matrimony: తల్లితండ్రులకు ఒక శుభవార్త.

Arun Chilukuri
Updated on: 31 March 2022 1:25 PM IST
Things not to do While Going for a Marriage Proposal
X

అమ్మాయిల పెళ్లి విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా?

Jyothi Matrimony: తల్లితండ్రులకు ఒక శుభవార్త. ఆ శుభవార్త తెలుసుకునేముందు అసలు అమ్మాయిల వివాహం విషయంలో ఎలాంటి తప్పులు చేస్తున్నారో శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారి ద్వారా తెలుసుకుందాం. తల్లితండ్రులు తమ పిల్లలకి ఎన్నో సంబంధాలు వెతుకుతారు. ఒక్కటికూడా కుదరదు. తీరా సంబంధం చూడటానికి వెళ్లిన తరువాత అసలు ఎందుకు ఒద్దన్నారో తెలీదు. ఒకపక్క టెన్షన్. మరో పక్క ఇంకొక సంబంధానికి వెళ్ళాలో లేదో అర్ధం కాదు. చాలా మందికి చిన్న చిన్న కిటుకులు తెలియవు. ఇది తెలిస్తే పెళ్లి సంబంధాలు ఇట్టే కుదిరిపోతాయి.

ముఖ్యంగా అమ్మాయిల విషయంలో తల్లులు చేసే పొరపాట్లు మేము గత 23 సంవత్సరాలుగా గమనిస్తూనే ఉన్నాం. అమ్మాయి సంబంధం విషయానికి వచ్చేసరికి మన వివాహవేదం తండ్రికి పెద్ద పీట వేసింది. తల్లిది రెండవ స్థానం. కానీ దురదృష్టవశాత్తు ఈరోజుల్లో తల్లిదే మొదటి స్థానం. దీని గురించి ఇంకా తెలుసుకునేముందు ఈ వీడియోని వీక్షించండి. ఇక శుభవార్తకోస్తే మీ Mobile Phone లో Telegram App ని Download చేసుకుని Matrimony India Channel లో Join అవ్వండి. మీరు మెచ్చిన, మీకు నచ్చిన సంబంధం ఉచితంగా చూసుకుని మాట్లాడుకోవచ్చు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story