Thiefs in ATM: ఏటీఎం లో రెచ్చిపోయిన దొంగలు

Thiefs in ATM: సంగారెడ్డి జిల్లలో దొంగలు రెచ్చిపోయారు. అమీన్పూర్ మండలంలోని కృష్ణారెడ్డి పేట HDFC ఏటీఎం చోరీకి కుట్ర చేసారు.

S. Srikanth
Published on: 3 Sept 2020 5:51 PM IST
Thiefs in ATM: ఏటీఎం లో రెచ్చిపోయిన దొంగలు
X

Thiefs in ATM: సంగారెడ్డి జిల్లలో దొంగలు రెచ్చిపోయారు. అమీన్పూర్ మండలంలోని కృష్ణారెడ్డి పేట HDFC ఏటీఎం చోరీకి కుట్ర చేసారు. గ్యాస్ కట్టర్ తో ఏటీఎం మెషిన్ ను కట్ చేసారు. ఇంతలో పోలీసులు రావటంతో అక్కడనుంచి పారిపోయారు. ఈ ఘటనపై కాసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



S. Srikanth

S. Srikanth

Next Story