Thief Arrested in Hyderabad: 72 దొంగతనాలు చేసిన గజదొంగ అరెస్ట్

Thief Arrested in Hyderabad: 72 దొంగతనాలు చేసిన గజదొంగ అరెస్ట్. పథకం వేసడంటే ఇల్లు గుల్లవాల్సిందే..

S. Srikanth
Published on: 28 July 2020 8:45 PM IST
Thief Arrested in Hyderabad: 72 దొంగతనాలు చేసిన గజదొంగ అరెస్ట్
X

Thief Arrested in Hyderabad: 72 దొంగతనాలు చేసిన గజదొంగ అరెస్ట్. పథకం వేసడంటే ఇల్లు గుల్లవాల్సిందే.. మొదట్లో చిన్న చిన్న దొంగతనాలు చేసి పట్టుబడినా.. జైలుకు వెళ్లి వచ్చాకఅంతరాష్ట్ర ముఠా, అంతరాష్ట్ర దొంగగా మారాడు. ఇటీవల హైదరాబాద్ అల్వాల్ లో జరిగిన దొంగతనం కేసులో ఇతను పట్టుబడ్డాడు. తీగ లాగితే దొంక కదిలినట్టు ఆ ఘరానా దొంగ భాగోతం బయటపడింది. ఇతను ఇప్పటివరకు 72 దొంగతనాలు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.



S. Srikanth

S. Srikanth

Next Story