తెలంగాణ టీడీపీలో తిరుగుబాటు..

తెలంగాణ టీడీపీలో తిరుగుబాటు..
x
Highlights

తెలంగాణ తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. ప్రస్తుతం టీటీడీపీ అధ్యక్షుడుగా ఉన్న ఎల్‌.రమణ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న పా​ర్టీ నేతలు...

తెలంగాణ తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. ప్రస్తుతం టీటీడీపీ అధ్యక్షుడుగా ఉన్న ఎల్‌.రమణ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న పా​ర్టీ నేతలు తిరుగుబాటుకు ఉపక్రమించారు. గత ఏడేళ్లుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రమణ కొనసాగుతున్నారు. ఇదే సమయంలో తెలంగాణలో టీడీపీ పరిస్థితి రోజురోజుకూ బలహీనంగా తయారవుతోంది. 2014లో తెలంగాణలో టీడీపీకి 15 సీట్లు కాగా, 2019లో 2 సీట్లు మాత్రమే వచ్చాయి. ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబుకు పార్టీ సీనియర్లు లేఖ రాశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories