TDP Chinna Rajappa Fires On CM Jagan: కరోనా నియంత్రణలో జగన్ సర్కార్ విఫలం

TDP Chinna Rajappa Fires On CM Jagan: ఏపీలో జగన్ సర్కార్ అభివృధి కోసం ఒక్క రూపాయి కూడా కర్చు చెయ్యట్లేదు అంటున్నారు మాజీ మంత్రి చిన రాజప్ప.

S. Srikanth
Updated on: 9 Aug 2020 9:46 AM IST
TDP Chinna Rajappa Fires On CM Jagan: కరోనా నియంత్రణలో జగన్ సర్కార్ విఫలం
X

TDP Chinna Rajappa Fires On CM Jagan: ఏపీలో జగన్ సర్కార్ అభివృధి కోసం ఒక్క రూపాయి కూడా కర్చు చెయ్యట్లేదు అంటున్నారు మాజీ మంత్రి చిన రాజప్ప. సీఎం జగన్ కేవలం రాజధాని మర్పుకోసమే దృష్టి సాదించారని విమర్శించారు. మారుమూల ప్రాంతాల్లో ప్రజా అవసరాలను విస్మరించారని.. కరోనా కట్టడిలోను ప్రభుత్వం విఫలమైంది అని మండిపడ్డారు.



S. Srikanth

S. Srikanth

Next Story