Sushanth Singh Rajput Case: సుశాంత్ కేసులో కొత్త ట్విస్ట్.. డ్రగ్స్ కేసులో రియా అరెస్ట్

Sushanth Singh Rajput Case: డ్రగ్స్ వ్యవహారంలో అరెస్టైన నటి రియా చక్రవర్తికి మరో షాక్ తగిలింది.

S. Srikanth
Published on: 9 Sept 2020 9:51 AM IST
Sushanth Singh Rajput Case: సుశాంత్ కేసులో కొత్త ట్విస్ట్.. డ్రగ్స్ కేసులో రియా అరెస్ట్
X

Sushanth Singh Rajput Case: డ్రగ్స్ వ్యవహారంలో అరెస్టైన నటి రియా చక్రవర్తికి మరో షాక్ తగిలింది. ఆమె బెయిల్ పిటిషన్ ను న్యాయమూర్తి తిరస్కరించారు. అలాగే మంగళవారం ఆమెను అరెస్టు చేసిన తరువాత 14 రోజుల రిమాండ్ విధించారు ఈ సమయంలో ఆమె జ్యుడీషియల్ కస్టడీలో ఉంటారని కోర్ట్ స్పష్టం చేసింది.



S. Srikanth

S. Srikanth

Next Story