మంత్రి జయరాంను అడ్డుకున్న విద్యార్థులు-వీడియో

మంత్రి జయరాంను అడ్డుకున్న విద్యార్థులు

admin1
Updated on: 31 Oct 2020 8:41 PM IST
మంత్రి జయరాంను అడ్డుకున్న విద్యార్థులు-వీడియో
X

కర్నూలులో మంత్రి గుమ్మనూరు జయరామ్‌కు నిరసన సెగ తగలింది. విద్యార్థి సంఘాలు మంత్రి జయరామ్‌ను అడ్డుకున్నారు. మేనేజ్‌మెంట్‌ కోటాలో స్పాట్‌ అడ్మిషన్‌ తీసుకున్న విద్యార్థులకు.. పరీక్ష రాసే అవకాశం ఇవ్వాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. అయితే ఇదే అంశంపై కర్నూలు కలెక్టరేట్ దగ్గర విద్యార్థులు ఆందోళనకు దిగారు. ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.



admin1

admin1

Next Story