Stray Dogs Attack on People

వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో పిచ్చికుక్కలు రెచ్చిపోతున్నాయి. మున్సిపాల్టీ పరిధిలోని పాత వాటర్ ట్యాంకు ఏరియాలో స్వైర విహారం చేస్తున్నాయి. జనంపై దాడి చేస్తూ బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటికి 10 మందిపై దాడి చేయడంతో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మల్లీశ్వరి అనే మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు.

Chakri
Published on: 8 Jan 2019 3:24 PM IST
X

Next Story