Top
logo

SriSailam Temple Development Programs: లాక్ డౌన్ లో కొత్త పనులు

SriSailam Temple Development Programs: లాక్ డౌన్ లో కొత్త పనులు
X
Highlights

SriSailam Temple Development Programs: కరోనా వైరస్, లాక్ డౌన్ నేపధ్యంలో ఆలయాల ముసివేతను తమకు అనుకూలంగా మల్చుకున్తున్నారు దేవస్థానం అధికారులు.

SriSailam Temple Development Programs: కరోనా వైరస్, లాక్ డౌన్ నేపధ్యంలో ఆలయాల ముసివేతను తమకు అనుకూలంగా మల్చుకున్తున్నారు దేవస్థానం అధికారులు. భక్తుల సౌకర్యాలను మరింత మెరుగు పరిచేందుకు కొత్త పధకాలకు శ్రీకారం చుడుతున్నారు. ఈ నేపద్యంలో శ్రీశైలం పుణ్య క్షేత్రం పరిదిలోని గంగా భవాని స్నాన ఘట్టాలను ఆదునీకరిస్తున్నారు.Web TitleSriSailam Temple Development Programs in Lockdown
Next Story