Mini Forest in Hyderabad: హైదరాబాద్ లో మినీ ఫారెస్ట్

Mini Forest in Hyderabad: హైదరాబాద్ లో మినీ ఫారెస్ట్
x
Highlights

Mini Forest in Hyderabad: హైదరాబాద్ లో మినీ ఫారెస్ట్ రూపుదిద్దుకుంటుంది.

Mini Forest in Hyderabad: హైదరాబాద్ లో మినీ ఫారెస్ట్ రూపుదిద్దుకుంటుంది. నగరం నడి బొడ్డున అడవిని సృష్టించాబోతుంది జీహెచ్ఎంసీ. జపాన్ మియావ్ ఆక్ట్ పద్దతిలో రూపుదిద్దుకుంటుంది. జీహెచ్ఎంసీ హార్ట్ కల్చర్ డిపార్టుమెంటు అద్వర్యంలో ఈ రూపకల్పన జరుగుతుంది. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు నాటి మినీ అడవిని అభివృధి చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన జపాన్ విదానంలో ప్రణాళికలు రూపొందిస్తున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories