Hyderabad City Bus Services: హైదరాబాద్ లో సిటీ బస్సులు రోడ్డెక్కేది ఎప్పుడు ?

Hyderabad City Bus Services: హైదరాబాద్ లో సిటీ బస్సులు రోడ్డెక్కేది ఎప్పుడు ?

S. Srikanth
Published on: 22 Sept 2020 9:20 AM IST
Hyderabad City Bus Services: హైదరాబాద్ లో సిటీ బస్సులు రోడ్డెక్కేది ఎప్పుడు ?
X

Hyderabad City Bus Services: హైదరాబాద్ లో జనజీవనం సాధారణ అయిపొయింది. ప్రభుత్వ, పప్రైవేటు సంస్థలు ఇప్పటికే ప్రారంభమై మామూలు స్తితికి వచేసాయి. మెట్రో రైలు కూడా ప్రారంభమయి చాలారోజు అయింది. మరి సిటి బస్సులు ప్రారంభం ఎపుడు?

S. Srikanth

S. Srikanth

Next Story